వైస్సార్సీపీ కి ముద్దను తిరుపతి రాయుడు రాజీనామా

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 09:57 AM
 

ముద్దను తిరుపతి రాయుడు వైస్సార్సీపీ కి  రాజీనామా చేశారు. అయన మంత్రి బాలినేని రాజీనామా లేఖ ఇచ్చారు.  రామనాథంకు డీసీఎంఎస్ చైర్మన్ పదవి ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నారు.   పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికీ పదవులేల ఇస్తారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.  




నేటి పంచాంగం నేటి పంచాంగం

Wed, Feb 26, 2020, 03:27 PM