అనంతపురం వెల్లనున్న సీఎం జగన్

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 06, 2019, 11:44 AM
 

అనంతపురం వెల్లనున్న సీఎం జగన్ . సీఎం జగన్  దగ్గర సహాయకూడగా పనిచేసిన  నారాయణ  రాత్రి చనిపోయాడు.ఢిల్లీ టూర్ తర్వాత సీఎం జగన్  ముదిగుబ్బ మండలం దిగువపల్లి వెళ్తారు.వైఎస్ కుటుంబంకు నారాయణ అత్యంత  సన్నిహితుడు.