ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు గుంటూరు జిల్లాలో లోకేశ్‌ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 10:03 AM

గుంటూరు జిల్లా పొన్నూరులో ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇసుక కొరత కారణంగా ఆత్మహత్య చేసుకున్న అడపా రవి కుటుంబ సభ్యులను లోకేశ్‌ పరామర్శించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com