ఏపీ ప్రెస్ అకాడమి పేరు మార్పు

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 12, 2019, 07:54 PM
 

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి పేరును సి.రాఘవాచారి ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్పుచేసినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించినట్టు దేవులపల్లి అమర్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన రాఘవాచారి సంస్మరణ సభలో ఈ ప్రకటన చేశారు. రాఘవాచారి గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.