ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్ తో భేటీ అయిన పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 02:14 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇసుక సమస్యను పవన్ కల్యాణ్  గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికుల ఇబ్బందులు పడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పవన్ కల్యాణ్ గవర్నర్ కు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com