ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిఎన్ శేషన్ మృతి పట్ల నారా చంద్రబాబు నాయుడు సంతాపం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 11, 2019, 10:18 AM

టిఎన్ శేషన్ భారత ప్రజాస్వామ్యానికి నూతన జవసత్వాలు కల్పించారు. ఎన్నో సంస్కరణలు తెచ్చి ఎన్నికల కమిషన్ ను బలోపేతం చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ, విధి నిర్వహణలో నిబద్దత, నిజాయితీ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశాయి. దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ టిఎన్ శేషన్. సమకాలీన యంత్రాంగానికి శేషన్ మార్గదర్శకుడు కావాలి. భవిష్యత్ తరాలకు ఆయన సేవలు స్ఫూర్తిదాయకం కావాలి. టిఎన్ శేషన్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శేషన్ ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com