ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరు నగరంలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2019, 10:08 AM

నెల్లూరు : నగరంలో కొనసాగుతున్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన. నిన్న ఐదు నియోజకవర్గ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు ఇవాళ మిగిలిన ఐదు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో ముఖాముఖి. సాయంత్రం వరకు కొనసాగనున్న చంద్రబాబు పర్యటన. సాయంత్రం గొలగముడి వెంకయ్య స్వామిని దర్శించుకొనున్న చంద్రబాబు.అనంతరం రోడ్డు మార్గం ద్వారా విజయవాడకి బయల్దేరనున్న చంద్రబాబు.  ఒకే రోజు సీఎం, మాజీ సీఎంలు జిల్లాలో ఉండడంతో పటిష్ట బందోబస్తు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com