టీడీపీకి ప్రతిపక్ష పాత్ర కొత్త ఏమీ కాదు.కష్టాలు వచ్చాయి, కేసులు పెడుతున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ... మూడోసారి ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్నాఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం సీఎం గా, ప్రతిపక్ష నేతగా నేనె చేశా. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామొదటిసారి రౌడీ గవర్నమెంట్ ను చూస్తున్నా. నేరస్తులు పాలన చేస్తున్నారు వైఎస్ వున్నప్పుడు నేను అసెంబ్లీ లో గట్టిగా మాట్లాడితే రాజశేఖరరెడ్డి భయపడేవాడు. కానీ వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు. మంచికి మంచిగా ఉంటా. తమాషాలు చేస్తే ఊరుకోను. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కావాలనుకుంటే వాళ్ళు వైసీపీలో చేరిపోవచ్చు