ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుషికొండ బీచ్ లో యశ్వంత్ ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2019, 12:00 PM

విశాఖ: రుషికొండ బీచ్ లో బి. యశ్వంత్ ఆత్మహత్య.ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు పీఎం పోలీసులు వెల్లడి.యశ్వంత్ బి.టెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో భాగంగా విశాఖలో ఎంవిపీ కాలనీలో నివాసంమృతుడు స్వస్థలం విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మిపురం గా గుర్తించిన పోలీసులు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com