ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మవారికి సారె సమర్పించడం గొప్ప అద్రుష్టంగా భావిస్తున్నా :ఈవో దేముళ్ళు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2019, 11:54 AM

కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్ధానం నుంచి సారె సమర్పించిన కాణిపాకం దేవస్ధానం ఈవో దేముళ్ళు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దుర్గగుడి అధికారులు . కాణిపాకం దేవస్ధానం ఈవో దేముళ్ళు  మాట్లాడుతూ ... అమ్మవారికి ప్రతీ ఎడాది కాణిపాకం నుంచి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఎడాది అమ్మవారికి సారె సమర్పించడం గొప్ప అద్రుష్టంగా భావిస్తున్నా 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com