ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2019, 12:44 PM

అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖాధికారులు వెల్లడించారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు పేర్కొన్నారు. ఇదే వాతావరణం మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com