ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2019, 11:57 AM

తూర్పుగోదావరి జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.  చింతూరు మండలంలోని తుమ్మల, సరివెల్ గ్రామాలతో పాటు సరివెల – బొడ్డు గూడెం గ్రామాల మధ్య రహదారి మీద  పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టులారా ఎందుకు ఈ ఆవిర్భావ దినోత్సవాలు ! అమాయక ప్రజలను చంపడానికా ! అంటూ గిరిజన నాయకుల పేరిట  పోస్టర్లు వెలిశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com