ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ బయల్దేరిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2019, 10:27 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయల్దేరారు. మధ్యాహ్నం ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగన్ సమావేశం కానున్నారు. ఉమ్మడి ప్రాజెక్టులు, విభజన సమస్యలపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com