ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు టీటీడీ పాలకమండలి సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2019, 02:01 PM

టీటీడీ పాలక మండలి సమావేశం రేపు జరగనుంది. ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి తొలి సమావేశం జరగనుంది. సమావేశానికి ముందు 33 మంది పాలకమండలి నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం తిరుమలకు పాలక మండలి నూతన సభ్యులు రానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com