ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కండ్రిగ వద్ద లారీ బోల్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2019, 02:37 PM

నెల్లూరు : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కండ్రిగ వద్ద లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. ప్రమాదసమయంలో లారీలో 35 మంది ఉన్నారు. మైదుకూరు నుంచి కసుమూరికి మొక్కు తీర్చుకునేందుకు లారీలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com