ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు మెరిట్ లిస్ట్ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2019, 10:11 AM

అమరావతి : గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ప్రతిభావంతుల జాబితా (మెరిట్ లిస్ట్​)ను నేడు ప్రకటించనున్నారు. 14 రకాల పరీక్షలకు సంబంధించి కనీస అర్హతను మించి మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి రిజర్వేషన్ల ప్రకారం మెరిట్ లిస్ట్​ను రూపొందించనున్నారు. ఈ జాబితాను గ్రామ వార్డు సచివాలయాల వెబ్​సైట్​లో పొందుపరచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com