ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2019, 11:12 AM

కోస్తా, రాయలసీమ జిల్లాలకు  భారీ వర్షాలు. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు మరో మూడు రోజులు భారీ వర్షాలు. ఈ జిల్లాలలో 17 ,18, 19  తేదీల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. కృష్ణా,  గుంటూరు, పశ్చిమ గోదావరి,  నెల్లూరు,  ప్రకాశం చిత్తూరు కడప కర్నూలు అనంతపురం జిలాల్లో ఈరోజు  ఒక మోస్తరు నుంచి భారీ   భారీ వర్షాలు కురిసే సూచనలు. ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వాతావరణ నిపుణుల సూచన.జారీ చేసినవారు  రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్), సచివాలయం, అమరావతి


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com