ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమలో భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 16, 2019, 11:39 AM

రాయలసీమలో భారీ వర్షాలు. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి.రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు మరో మూడు రోజులు భారీ వర్షాలు.కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు , నెల్లూరు  జిల్లాలలో భారీ వర్షాలు.16 నుంచి  18 వరకు భారీ నుంచి ఈ ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురసే సూచనలు.కృష్ణా,  గుంటూరు, పశ్చిమ గోదావరి జిలాల్లో 17వ తేదీ   భారీ వర్షాలు పడే అవకాశం. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వాతావరణ నిపుణుల సూచన 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com