ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం జిల్లా మోదవలసలో దారుణం

Andhra Pradesh Telugu |   | Published : Sat, Sep 14, 2019, 11:26 AM

విజయనగరం జిల్లా మోదవలసలో దారుణం.బైబిల్ యూనివర్సిటీ లో విద్యార్థినులపై లైంగిక వేధింపులు.జాయింట్ డైరెక్టర్ ప్రసన్నబాబు పై విద్యార్థినుల ఫిర్యాదు.ఐదుగురు విద్యార్థినుల పై అత్యాచారం చేసినట్లు ఆరోపణులు.అడిషనల్ ఎస్పీ ఏవి రమణను ఆశ్రయించిన బాధితులు 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com