ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కనకదుర్గమ్మకు విరాళంగా డైమండ్‌ ముక్కుపుడక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2019, 02:17 PM

విజయవాడ : గుంటూరుకు చెందిన దాత పృథ్విశివకుమార్‌ బెజవాడ కనకదుర్గమ్మకు సుమారు 6 గ్రాముల బరువున్న డైమండ్‌ ముక్కుపుడక (నత్తు)ను దేవస్థానం అధికారులు విరాళంగా ఇచ్చారు. అందులో 106 చిన్న చిన్న డైమండ్‌ రాళ్లను పొదిగారు. అమ్మవారి దర్శనం అనంతరం దాతలకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేసి, అమవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com