ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2019, 07:04 PM

 ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డిని నియమించారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో హైకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్డ్ అయిన లక్ష్మణ్ రెడ్డి ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com