శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం.4 గేట్ల ద్వారా లక్ష 4 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల.ఈ సీజన్లో శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తివేయడం ఇది రెండోసారి. ప్రస్తుతం శ్రీశైలంలో ఇన్‌ఫ్లో 3.29 లక్షలుగా ఉండగా, ఔట్‌ఫ్లో 2.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే. ప్రస్తుతం 211 టీఎంసీలుగా ఉంది. అలాగే కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.