ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైయస్‌ జగన్‌ను కలిసిన సిఐఐ డైరెక్టర్‌ జనరల్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2019, 12:52 PM

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన సిఐఐ డైరెక్టర్‌ జనరల్‌  చంద్రజిత్‌ బెనర్జీ. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో మరోసారి సమావేశం అవుతామన్న సిఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com