ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్‌ఆర్‌సి ఢిల్లిలోనూ అమలు చేస్తాం : మనోజ్‌ తివారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2019, 11:48 AM

న్యూఢిల్లి : ఢిల్లిలోనూ ఎన్‌ఆర్‌సిని అమలు చేస్తామని బిజెపి ఢిల్లి శాఖ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ చెప్పారు. ఢిల్లిలో అక్రమంగా నివసిస్తున్న వారు అనేకమంది ఉన్నారని ఆయన అన్నారు. ఇక్కడ సెటిల్‌ అయిన అక్రమ వలసదారులు మహా ప్రమాదకరమని ఆయన అన్నారు. ఎన్‌ఆర్‌సి ఇక్కడ కూడా అమలు చేస్తామని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com