ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామియాఅర్జూతో పాక్ క్రికెటర్‌ హసన్ అలీ వివాహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2019, 03:34 PM

పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ అలీ.. భారత్‌కు చెందిన ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ సామియా ఆర్జూను  వివాహం చేసుకున్నాడు. దుబాయ్ లోని అట్లాంటిస్‌ హోటల్‌లో నిఖా వేడుకను ఘనంగా నిర్వహించారు. కేవలం కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. ఇండియాలో పుట్టి పెరిగిన సామియా ఆర్జూ ప్రస్తుతం దుబాయ్ లో ఉంటోంది. పైలట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆమె కొన్నాళ్ల క్రితం అలీకి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లికి దారితీసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com