శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ శివన్ అభినందనలు

  Written by : Suryaa Desk Updated: Tue, Aug 20, 2019, 12:16 PM
 

శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ శివన్ అభినందనలు తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ…. చంద్రయాన్ -2లో ఇవాళ కీలకఘట్టం చోటుచేసుకుందన్నారు. చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్ -2 చేరిందన్నారు. చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరంలో కక్ష్యలో లూనార్ ఆర్బిట్ తిరుగుతుందన్నారు.