ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 08:58 AM

   తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com