ఏసీబీ వలలో మున్సిపల్‌ బిల్‌ కలెక్టర్‌

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 19, 2019, 03:13 PM
 

ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. మున్సిపల్‌ బిల్‌ కలెక్టర్‌ వీర్రాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రూ.7వేలు లంచం తీసుకుంటుండగా వీర్రాజును ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.