ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహెచ్‌ఈఎల్‌ మాజీ సీఎండీ ప్రసాదరావుకు డాక్టరేట్‌ ప్రదానం చేసిన గవర్నర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2019, 12:01 PM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూలో ఏడో స్నాతకోత్సవం జరుగుతోంది. స్నాతకోత్సవానికి కులపతి హోదాలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ హాజరయ్యారు. బీహెచ్‌ఈఎల్‌ మాజీ సీఎండీ ప్రసాదరావుకు గవర్నర్‌ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. అలాగే ఇంజనీరింగ్‌ పట్టభద్రులకు గవర్నర్‌ హరిచందన్‌ పట్టాలు ప్రదానం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com