ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నదిలో పడవ బోల్తా.. బాలిక గల్లంతు...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2019, 06:58 PM

కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. కృష్ణానదిలో పడవబోల్తా పడింది. పడవలో ఉన్న బాలిక గౌతమిప్రియ గల్లంతైయింది. బాలిక కోసం గాలింపు కొనసాగుతున్నాయి. పడవలో ఉన్న మరో ఐదుగురు క్షేమంగా బయటపడ్డారు. బాలిక బంధువులు కన్నీరుమున్నీరై రోదిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com