ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒడిశాలో వరద.. పలు రైళ్ల రద్దు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2019, 09:03 AM

 ఒడిశాలో పలుచోట్ల కురుస్తున్న బరీవర్షాలకు వరద నీరు రైలు పట్టాలపైకి చేరింది. పట్టాలపైకి వరద నీరు చేరుకోవడంతో అధికారులు పలురైళ్లును రద్దు చేయగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. డియోగన్ రోడ్-బర్లా, లోయ్ సింగా-బోలంగీర్, బార్పలి-దింగ్రుపల్లి మధ్య రైళ్లను రద్దు చేయగా సంబల్ పూర్-టిట్లఘర్ మార్గంలో రైళ్ల రాకపోకలు గంట ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ మార్గంలో నడిచే విశాఖ-దుర్గ్ ప్యాసింజర్ సహా 6 రైళ్లు ఈనెల 20 వరకు రద్దు చేశారు. రువుర్కెలా-జగదల్పూర్ ఎక్స్ ప్రెస్ రైలు వేళల్లో మార్పు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com