ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లడఖ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎంతో ప్రత్యేకం : రామ్‌మాధవ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2019, 10:55 AM

లడఖ్‌లో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయని బిజెపి నేత రామ్‌మాధవ్‌ అన్నారు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిన తరువాత జరుగుతున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com