షోపియాన్ లో ఎదురుకాల్పులు..

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 03, 2019, 04:45 PM
 

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు జరిగింది. షోపియాన్ లో జరిగిన ఈ కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలంలో సైనికులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.