ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్‌ గవర్నర్‌గా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన దేవ్‌రత్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2019, 03:58 PM

గుజరాత్‌ నూతన గవర్నర్‌గా ఆచార్య దేవ్‌రత్‌ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అనంత్‌ ఎస్‌ దవే రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆచార్య దేవ్‌రత్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. గుజరాత్‌కు 20వ గవర్నర్‌గా నియమితులైన దేవరత్‌ సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com