ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రయాన్‌ ప్రయోగం విజయవంతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2019, 03:07 PM

భారత్‌ అంతరిక్ష చరిత్రలో మరొక నూతన అధ్యాయం ప్రారంభమైంది. చంద్రయాన్‌ 2 ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. జిఎస్‌ఎల్‌వి మార్క్‌-3 ఎం1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com