సబ్ ఇన్ స్పెక్టర్ల ఫలితాలను విడుదల చేసిన సీఎం జగన్

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 22, 2019, 12:07 PM
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2018 సబ్ ఇన్ స్పెక్టర్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అసెంబ్లీ వద్ద విడుదల చేసిన ఈ కార్యక్రమంలో హోమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నారు.