ఈనెల 24న నూతన గవర్నర్ ప్రమాణస్వీకారం

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 19, 2019, 03:25 PM
 

బిశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 24న ఏపీ నూతన గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 1130 గంటలకు ప్రమాణం చేయనున్న గవర్నర్ ముందు రోజు మధ్యాహ్నమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. పోలీస్ గౌరవ వందనం అనంతరం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని రాత్రికి విజయవాడ రాజ్ భవన్లో బస చేయనున్నారు.