ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ హయాంలోనే పోలవరం 71శాతం పూర్తి : గోరంట్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2019, 10:33 AM

టీడీపీ హయాంలోనే పోలవరం హెడ్ వర్క్ పనులు 71శాతం పూర్తి చేశామని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టుకు భూసేకరణ చేసి అదనంగా డబ్బు ఇచ్చామన్నారు. సభ్యుల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com