ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 19, 2019, 09:36 AM
 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. తర్వాత పోలవరం ప్రాజెక్టుపై  టీడీపీ ప్రశ్నించింది.