కాంట్రాక్ట్‌ టీచర్ల నిరసన ప్రదర్శన

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 18, 2019, 03:20 PM
 

బీహార్‌లో కాంట్రాక్ట్‌ టీచర్లు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. రెగ్యులర్‌ టీచర్లతో సమానంగా తమకు కూడా వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. పాట్నాలోని శాసనసభ ఎదుట కాంట్రాక్ట్‌ టీచర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు వాటర్‌ క్యానన్‌లను, టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు.