ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్టుకు రూ. కోటి విరాళం

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 06:01 PM
 

గుంటూరుకు చెందిన ప్ర‌వాస భార‌తీయులు శ్రీ జె.సాంబ‌శివ దంప‌తులు బుధ‌వారం శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద‌ప‌రిర‌క్ష‌ణ ట్ర‌స్టు కు ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు. ఈ మేర‌కు విరాళం డిడిని తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డికి అందించేసారు.