ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం : కర్ణాటక స్పీకర్‌

national |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2019, 11:58 AM

బెంగళూరు : రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటానని కర్ణాటక శాసనసభ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ చెప్పారు. తన నిర్ణయం రాజ్యాంగానికి, కోర్టుకు, లోక్‌పాల్‌కు ఏమాత్రం వ్యతిరేకంగా ఉండదని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com