ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2019, 10:57 AM

జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌లోని గుండ్‌బ్రాత్‌ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే కచ్చితమైన సమాచారంతో భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేసి సోదాలు నిర్వహిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com