ఐదో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 09:20 AM
 

ఐదో రోజు ఏపీ అసెంబ్లి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లి ప్రారంభమైన వెంటనే శాసన సభలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఏపీ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. సభ్యుల ప్రశ్నలకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సమాధానం ఇవ్వనున్నారు.