నేడు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 08:41 AM
 

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకిపై స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు.