ఘ‌నంగా శుకబ్రహ్మాశ్రమంలో గురుపూజోత్స‌వం

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 10:48 PM
 

శ్రీకాళహస్తి పట్టణంలో  శుకబ్రహ్మాశ్రమంలో గురుపూజోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. గురుపౌర్ణమి సందర్బంగా మంగళవారం   శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి  విగ్రహానికి విశేషమైన పూజాదికార్యక్రమలు నిర్వహించారు.   ఈ సంద‌ర్భంగా మద్యాహ్నం  అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పీఠాదిపతి విద్యాప్రకాశనంద స్వామి సార‌ధ్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో  వేలాది మంధి భక్తులు పాల్గోన్నారు. గురుపౌర్ణమి సంధర్బంగా భక్తులు అశేషంగా పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం పొందారు.