నేటి సాయంత్రం నుంచి వెంక‌న్న ద‌ర్శ‌నం బంద్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 04:44 PM
 

చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా నేటి సాయంత్రం 7 నుండి బుధ‌వారం ఉద‌యం 5 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంతోపాటు అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం మూసివేస్తామ‌ని తితిదే ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. భ‌క్తుల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని  20 వేల పులిహోర ప్యాకెట్ల‌ను ముందుగా త‌యారు చేసి భ‌క్తుల‌కు పంపిణీ చేస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా అధికారులు తెలిపారు.