బాయిల‌ర్ పేలి 9మంది మృతి

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 04:39 PM
 

బిక్కవోలు : తూర్పుగోదావ‌రి జిల్లా బిక్కవోలు మండలం కోమరిపాలెంలోని కెపిఆర్ రైస్ మిల్లులో బాయిల‌ర్ పేలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 9 మంది మృతి చెందారు. భారీగా ఆస్తి న‌ష్టం వాటిన‌ట్లు స‌మాచారం.