రేపు ఏపీ కేబినెట్ భేటీ

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 04:37 PM
 

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరుగనుంది. రేపు ఉదయం 8గంటలకు నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.