వరదరాజ పెరుమాళ్ కు టిటిడి చైర్మ‌న్ ప‌ట్టు వ‌స్త్రాలు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 04:32 PM
 

తమిళనాడులోని కాంచీపురంలో శ్రీ వరదరాజ పెరుమాళ్ కు టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి  మంగళవారం కంచి వ‌చ్చిన‌న ఆయ‌న -అతి వరదార్లో భాగంగా ఈ  పట్టు వస్త్రాలను అందజేశారు.  40 ఏళ్ళ కు ఒక‌సారి క‌నిపించే ఈ  అరుదైన దృశ్యం త‌న‌ని పుల‌కింప చేసింద‌ని అన్నాసుబ్బా రెడ్డి.  అనంత‌రం  కాంచీపురంలో శ్రీ కామక్షి దర్శనం చేసుకుని కామాక్షి అమ్మన్‌కు కూడా పట్టు వస్త్రాలను  సమర్పించాడు. అంత‌కు ముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు కంచి కలెక్టర్  పొన్నయ్య, ఎస్పీ   కన్నన్, ఆలయ ఇఒ   త్యాగరాజర్, ఆత్మీయ స్వాగతం పలికారు.  ఆలయ నిర్వాహకుడు   శ్రీకార్యఆయనకున్ తో స‌హా ప‌లువురు స్థానికులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.